12న దేశవ్యాప్త సమ్మె – HMS పిలుపు

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 12.02.2026న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు HMS యూనియన్ ప్రకటించింది. మణుగూరులోని HMS కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత మాట్లాడుతూ, సింగరేణిని కాపాడుకోవడం, బొగ్గు బావులను రక్షించుకోవడం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఈ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని HMS యూనియన్ విజ్ఞప్తి చేసింది.






నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు 


ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు 


తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నేతల పాట్లు 


మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి 


తెలంగాణలో ఫిబ్రవరి 11, బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలు 



Post a Comment

కొత్తది పాతది