పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ కూడలి వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐలాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడిన బాధితుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి