పినపాక: తల్లి ప్రాణాలు — పిల్లల భవిష్యత్తు



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన పున్నం నాగమణి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఆమె భర్త మృతి చెందగా, ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లల బాధ్యత ఆమె భుజాలపై ఉంది. వైద్యులు చికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.


ఈ పరిస్థితిలో నాగమణి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాతలు తమ మంచి మనసుతో ముందుకు వచ్చి తల్లిప్రాణాలు పిల్లల భవిష్యత్తు కాపాడతారని ఎదురుచూస్తున్నారు. మీ చిన్న సహాయం కూడా ఒక కుటుంబానికి పెద్ద ఆశగా మారుతుంది.


సహాయం చేసేందుకు:

PhonePe / Google Pay: 095159 03957


మీ సహకారంతో ఒక తల్లి ప్రాణం నిలబట్టవచ్చు.

Post a Comment

కొత్తది పాతది