మణుగూరు: పశువుల అక్రమ రవాణా — ముగ్గురిపై కేసు

 



మణుగూరు | ఎన్‌కౌంటర్ బుల్లెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో నుంచి వి.ఎం. బంజరకు తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 7 పశువులను పోలీసులు రక్షించి, వాటిని పాల్వంచలోని గోశాలకు తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన మణుగూరుకు చెందిన మహమ్మద్ హైమద్, ఎండి. యాకూబ్ పాషా, అలాగే కల్లూరుకు చెందిన షేక్ అజ్మత్‌పై కేసు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم