కబడ్డీ... సెమీ ఫైనల్ పోరు

 


 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 


 పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో జరుగుతున్న 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీల్లో ఇప్పుడు అందరి దృష్టి సెమీ ఫైనల్‌పై నిలిచింది. మరికొద్ది సేపట్లో సెమీ ఫైనల్‌లో తెలంగాణ జట్టు – ఉత్తరప్రదేశ్ జట్టు మధ్య కీలక పోరు జరగనుంది.

ఫైనల్ టికెట్ కోసం ఈ రెండు జట్లు మైదానంలో పూర్తి స్థాయిలో పోరాడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం ఎవరు ఫైనల్‌కు చేరతారన్నదాన్ని తేల్చనుంది. క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post a Comment

أحدث أقدم