సంక్రాంతి సంబరాల్లో జాగ్రత్త – మాంజా గాలిపటాలు ప్రాణాలు తీస్తున్నాయి

G Rajashekar
By -
0




 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగరేయడం మన సంప్రదాయం. కానీ అదే సంబరంలో కొందరు మాంజాతో గాలిపటాలు ఎగరేయడం వల్ల

ప్రతి ఏడాది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

మాంజా తీగలు ద్విచక్ర వాహనదారుల మెడలపై పడితే క్షణాల్లోనే జీవితం అంతం అవుతున్న ఘటనలు ఎన్నో. చిన్నారులు, యువకులు, పక్షులు, ఎవరినీ మాంజా వదలడం లేదు. సరదా కోసం చేసే ఒక చిన్న పని ఇంకొకరి జీవితాన్ని చీకటిలోకి నెట్టకూడదు. మాంజా వాడకండి.

పిల్లలకు మాంజా ప్రమాదాలపై అవగాహన కల్పించండి.

సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగరేయండి ఒకరి ప్రాణాలు కాపాడండి. సంతోషం లో

తో పండుగ జరుపుకుందాం –

ప్రాణాలను కాపాడుకుందాం.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)