కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెం మండలంలో పోడు భూములల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నాయి.శుక్రవారం కరక గూడెం మండలం అశ్వాపురంపాడు అటవీ ప్రాంతంలో వలస గిరిజనులు వేట కొడవళ్ళతో సెక్షన్ ఆఫీసర్ గోవిందు, బీట్ ఆఫీసర్ కోటి పై దాడి చేశారు
దీంతో అధికారులకు స్వల్ప గాయాలు కాగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
إرسال تعليق