ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం నేడు(సోమవారం), రేపు (మంగళవారం) కనిపించనుంది.
ఈ సందర్భంగా చంద్రుడి పరిమాణం సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, అలాగే 30 శాతం ఎక్కువ వెలుగుతో రానుంది.
ఖగోళ శాస్త్రజ్ఞులు దీనిని సూపర్ మూన్ అని పిలుస్తారు.

