మణుగూరు: స్ప్రైట్ బాటిల్ కొన్నుకొని ఇంటికెళ్ళి చూస్తే అందులో...

 



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్:


మణుగూరు అంబేద్కర్ సెంటర్లో సుందరయ్య నగర్ కు చెందిన ఒక వ్యక్తి రెండు లీటర్ల స్ప్రైట్ బాటిల్ తీసుకొని వెళ్ళగా...అందులో చెత్త దర్శనమిచ్చింది. 


 చూడకుండా అది తాగి ఉంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పొచ్చు.


 తంసప్, స్ప్రైట్ లాంటి చల్లటి పానీయాలు తాగుతూనే ఉంటాం.. తాగేముందు కాలపరిమితి తేదీ, అందులో ఉన్న పానీయం శుభ్రంగా ఉందా లేదా చూసిన తరువాతే సేవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. 

2 تعليقات

إرسال تعليق

أحدث أقدم