డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నేరుగా రుణాల డబ్బులు

G Rajashekar
By -
0

 


తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణలో డ్వాక్రా మహిళలు లోన్ వాయిదాలను చెల్లించేందుకు ‘కాప్స్‌ రికవరీ’ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో మహిళలకు మరో కొత్త గుడ్ న్యూస్ అందించింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే 'స్త్రీ నిధి' రుణాల డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ కానున్నాయి. డ్వాక్రా మహిళల బయోమెట్రిక్ ఆధారంగానే లోన్ మంజూరు కానుంది. స్త్రీ నిధి రుణాలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)