ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

G Rajashekar
By -
0

  


బూర్గంపాడు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో రెండు బస్సులు ఎదురుగా ఢీకొన్నాయి. ఈరోజు ఉదయం సారపాక మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి.

భద్రాచలం నుండి ఖమ్మం కి వెళ్తున్న బస్సు ఖమ్మం నుండి భద్రాచలం నుంచి వస్తున్న బస్సు ఢీ కొన్నాయి. గాయాల పాలైన వ్యక్తులను 108 ద్వారా భద్రాచలం హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)