భద్రాచలంలో పోటీ చేయనున్న టీడీపీ వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం

G Rajashekar
By -
0



భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాచలం మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్టు మండల పార్టీ నాయకులు ప్రకటించారు. 

ఇప్పటివరకు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీగా భావించబడుతున్నప్పటికీ, ఇప్పుడు టీడీపీ రంగంలోకి దిగడం వల్ల రాజకీయ వాతావరణంలో అయోమయం ఏర్పడింది. 

అయితే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక కూటమిగా బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)