అశ్వాపురంలో హిజ్రాల హల్‌చల్

 


అశ్వాపురం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 అశ్వాపురంలో హిజ్రాలు హల్‌చల్ చేస్తున్నారు. భద్రాచలం వెళ్తున్న వాహనాదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తు బూతు పదజాలలతో దూషిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 


ముఖ్యంగా యువతను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల నుండి సర్టిఫికెట్స్ లాక్కొని చింపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. 


పోలీసులు దృష్టి సారించి హిజ్రలపై చర్యలను తీసుకోవాలని స్థానికులు కోరారు.

Post a Comment

కొత్తది పాతది