ఏంది భయ్యా ఈ మూవీ 2 కోట్లతో 24 కోట్ల లాభమా?

  


#Tollywood news

#Latest tollywood news Telugu


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


టాలీవుడ్ ఇండస్ట్రీ దమ్మున్న కంటెంట్ ఉంటే చాలు అనే మంత్రంతో లిటిల్ ఆర్ట్స్ అనే చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఖర్చు చేశారు కానీ దాదాపు 24 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాలో నటించిన హీరో మౌళి తనూజ్ లైఫ్ దెబ్బకి మలుపు తిరిగింది. సినిమాలు కావాల్సింది వందల కోట్ల బడ్జెట్ కాదు కంటెంట్ అని నిరూపించారు.

Post a Comment

కొత్తది పాతది