రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయిన మణుగూరు విద్యార్థి



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఉమ్మడి ఖమ్మం జిల్లా SGF అండర్ 14 కబడ్డీ బాలురుల ఎంపికలు 14వ తారీకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఇందులో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లా తరఫున ఈ నెల 16, 17,18 తారీకులలో సంగారెడ్డిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకి మణుగూరు మహాత్మ జ్యోతి పూలే విద్యార్థి అల్లం శివ 9వ తరగతి ఎంపిక అయ్యాడు.


పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ మేడం ఉమ్మడి ఖమ్మం జిల్లా RCO CH రాంబాబు సార్ DCO బ్యూలా రాణి మేడం వ్యాయామ ఉపాధ్యాయులు ముంజాల సురేష్ వ్యాయామ దర్శకులు P వెంకట్రావు ATP మంద శంకర్ సార్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేయడం జరిగింది.

Post a Comment

కొత్తది పాతది