తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పాత పద్ధతిలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది.
తాము జీవో9పై మాత్రమే జోక్యం చేసుకున్నామని.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని తేల్చిచెప్పింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి