ఖమ్మం, ఎన్ కౌంటర్ బులెట్
న్యూస్:
ఇద్దరు వ్యక్తులు మారణ ఆయుధాలతో దాడి చేసుకుంటూ ఉండగా.. టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ సతీష్ మరియు సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఒక వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడారు..
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు లేకుండా.. అనునిత్యం పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసి.. గస్తీ చేపిస్తున్న.. ఖమ్మం కమిషనర్ (సి. పి) సునీల్ దత్ ఆధ్వర్యంలో.. ఎలాంటి అరాచక శక్తులైన ఉక్కుపాదంతో అనుగదొక్కడానికి బృందాలు ఎల్లవేళల సామాన్యులకు అందుబాటులో ఉండేలా పనిచేస్తున్నాయి.. అక్కడ సంఘటన జరిగే కొన్ని క్షణాల్లోనే పోలీస్ బృందాలు అక్కడ చేరుకొని వారిరువురిని చెదరగొట్టారు....
తదుపరి విచారణ కొనసాగుతుంది...
కామెంట్‌ను పోస్ట్ చేయండి