మూడో తరగతి నుంచే AI పాఠాలు!

G Rajashekar
By -
0

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే Alపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 


ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది. 


టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. 


కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే Alపై పాఠాలు బోధిస్తున్నారు~l.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)