ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

G Rajashekar
By -
0

 


మేడ్చల్ జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అ నీ శా అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం..మేడ్చల్ జిల్లా, ఎల్లంపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి ఒక వెంచర్ అనుమతికోసం 5లక్షలు డిమాండ్ చేసి 1లక్ష ముందుగానేతీసుకోని,శనివారం3.5 లక్షలరూపాయలు ఆఫీస్ లో తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.. రాధా కృష్ణారెడ్డినిఅరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు..

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)