అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మండల కేంద్ర సమీపంలో గొల్లగూడెం బ్రిడ్జి వద్ద ఈరోజు ఉదయం *ఆర్టీవో పరుక్* వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా వాహన టాక్సీలను పరిశీలించి వాహనదారులు సమయానికి తమ తమ వాహనాలకు టాక్సీలు చెల్లించాలని అలాగే
ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడపడం నేరం మని
వాహన దారులు సీటు బెల్టులు, హెల్మెట్లు, మీ వాహనాలతో పాటు లైసెన్సులు ఉంచుకోవాలని, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని రోడ్డు భద్రతలు పాటించాలని సూచించారు.
Breaking news...బ్రేకింగ్ న్యూస్ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటో బోల్తా
إرسال تعليق