బ్రేకింగ్ న్యూస్ అదుపుతప్పి ఆటో బోల్తా



బూర్గంపాడు:ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి సారపాక వైపు వస్తున్న ఆటో ప్రమాదాస్తు అదుపుతప్పి బోల్తా పడింది.ఆటోలో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు. స్థానికులు చూసి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది