TG: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అత్యవసరంగా ఢిల్లీ వెళ్తున్న కారణంగా భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, బహిరంగ సభ కార్యక్రమాలు వాయిదా వేయడం జరిగింది..
తదుపరి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన తేదీలు త్వరలో తెలియచేయడం జరుగుతుంది...
*రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం, ...*
إرسال تعليق