పినపాక:చెరువు నీళ్ళు పోకుండా అలుగుకు కట్ట... రైతన్నల ఆందోళన

G Rajashekar
By -
0

 


పినపాక: ఎన్ కౌంటర్  బులెట్ న్యూస్:


పినపాక మండలం సీతంపేట వల్లాయి చెరువు అలుగుకి నీరు పోకుండా కట్ట వేశారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా వరద నీరు పంట పొలాల్లోకి చేరుతుందని వారు చెప్తున్నారు. ఇలాగే ఉంటే వరద పెరిగి దాదాపు 30 ఎకరాల మేర పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువు నీరు వెళ్లేలా అలుగు కట్టను తొలగించాలని కోరుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)