మేడారం:సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.150 కోట్లు మంజూరు

G Rajashekar
By -
0

 


మేడారం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రూ.150 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం 


ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ 


వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మేడారం మహా జాతర


గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహా జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క.£

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)