ఎన్ కౌంటర్ బులెట్
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు & పినపాక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆదేశాల మేరకు & మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & సిరిసిల్ల ఎమ్మెల్యే గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం సీతారామపురం గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు,పండ్లు,బ్రెడ్ పంపిణీ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటడం జరిగింది...*
*ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జాలే రామకృష్ణారెడ్డి,ఈదర సత్యనారాయణ,కందులు కృష్ణార్జునరావు,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,చిలకా వెంకట రామయ్య,భూక్యా చందు లాల్,గొర్రె ముచ్చు వెంకటరమణ,కడారి వేణు,చల్లా రాజేష్,లకావత్ రామారావు,మందా హుస్సేన్,శివారపు డాక్టర్ బాబు,నరేష్,తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.....*
إرسال تعليق