నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సుర్ , ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ రోష్ని రాజేంద్ర




 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్


నిన్న అహ్మదాబాద్ లో  జరిగిన విమాన ప్రమాదంలో ట్రావెల్  ఇన్ఫ్లుయెన్సుర్  & ఎయిర్  ఇండియా  కేబిన్  క్రూ  రోష్ని  రాజేంద్ర కూడా మరణించారు. ఈ ప్రమాదం లో మొత్తం అహ్మదాబాద్‌లోని కాలేజీ హాస్టల్‌లోకి ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ కూలి 240 మందికి పైగా మృతి చెందడం దురదృష్టకరం.

Post a Comment

కొత్తది పాతది