కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్,
కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం, దేవాదుల, రాజన్నపేట, పుల్లనీల్లాబోరు వేంకట్రావు పల్లి గ్రామాలలోని అంగన్వాడి సెంటర్లలో రెండున్నర సం॥ నిండిన పిల్లలను అంగన్వాడిలో చేర్పించుకోవడం, అంగన్వాడి కార్య క్రమాల ప్రాముఖ్యతను ఆట పాటల ద్వారా పిల్లలకు వలన పిల్లలు మానసిక, శారిరక సాంఘిక, అభివృద్ధిసంపూర్ణ స్వయంగా ఎదుగుతారని ( సి డి పి ఓ ప్రేమలత ) తెలిపారు. అలాగే క్రమంగా సమయపాలనను పాటస్తు పిల్లలందిరిని అంగాన్వడి సెంటర్లకు పంపాలని సూపర్ వైజర్ " పుష్పలత తెలిపినారు. ఈ కార్య క్రమంలో (8) "మంది పిల్లలకు "అక్షారబాస్య" కార్య క్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో (ఎమ్ పి పి ఎస్) స్కూల్ యాజమాన్యం హెచ్ ఎమ్ సమ్మక్క ఉపాద్యాయుడు సుందర్. అంగావ్వడి సిబ్బంది,రజిత కమురనిషా, అనిత, రజిత లక్ష్మీకాంత, ఆయా స్వప్న, పిల్లల తల్లులందురు. తదితరులు పాల్గొన్నారు
إرسال تعليق