తీవ్ర విషాదం...పాము కాటేసి బాలుడు మృతి

 



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్:


పాము కాటుకు కి గురై బాలుడు మృతి చెందిన ఘటన మణుగూరు మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...

మణుగూరు : గుట్ట మల్లారంలో పాము కాటుకు అఖిల్ అనే బాలుడు (10) మృతి... 


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

Post a Comment

أحدث أقدم