భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి సాయం చేసిన టర్కీ/తుర్కియే

 


ఎన్  కౌంటర్   బులెట్  న్యూస్ ప్రతినిధి:



2023    సంవత్సరంలో    భూకంపం వచ్చి    తీవ్రంగా    నష్టపోయిన టర్కీ    దేశానికి    ఇండియన్    ఆర్మీని    పంపి    ఆపరేషన్    దోస్త్ పేరిట  b 8,45,590    డాలర్ల విలువైన     సామగ్రి   దేశం   అందించి   రక్షణ   చర్యలు   చేసి ఎంతో   సహాయం    అందించింది


ఆపదలో    సహాయం    చేసిన మిత్రుడిని    మరిచిన   టర్కీ దేశాధినేతలు  నీతి   మాలిన చర్యలకు    పాల్పడి   మిత్రద్రోహం చేసారు.


గురువారం    భారత్    మీద    దాడి చేయడానికి    పాకిస్తాన్‌కు    400 డ్రోన్లు     యుద్ధ    సామాగ్రి అందించారు.


భారత్   పై    దాడిలో   బాగంగా పాకిస్తాన్    ప్రయోగించిన    డ్రోన్లు అన్నీ    టర్కీ/తుర్కియే    దేశానికి చెందినవిగా    ఇండియన్    ఆర్మీ గుర్తించారు.


ఇది కూడా చదవండి...Big breaking news: భద్రాచలం చెక్పోస్ట్ వద్ద 29 కేజీల గంజాయి పట్టివేత..


మావోయిస్టు పార్టీ సంచలన లేఖ


మణుగూరు : విషాదం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య


బ్రేకింగ్ న్యూస్🔥🔥🔥 పేకాట రాయుళ్ళ అరెస్ట్ మూడు లక్షల నగదు స్వాధీనం



Post a Comment

కొత్తది పాతది