ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న వేళ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆరు నెలల పాటు కాల్పుల విరమణను పాటించనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల చేసింది.
ప్రభుత్వంతో మావోయిస్టులు శాంతిచర్చలు జరపాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సానుకూల వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి...ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికారులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి