ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ములుగు జిల్లాలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్ల మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతచెందిన విషయం తెలిసిందే.
వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు.
అలాగే, భద్రతా స్కీమ్‌లో రూ.80 లక్షలు, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు.
ఇది కూడా చదవండి...ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి