పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు శుక్రవారం రాత్రి స్థానిక సిఐ వెంకటేశ్వరరావు వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రతీ ఒక్కరూ వాహనాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. ఆకతాయిలు అధిక వేగం తో వాహనాలు నడిపితే చర్యలు తప్పవాన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి