తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురు

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురు చెప్పింది. 

రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించే నగదు ఈనెల 23న వేనుంది. 

ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకే రైతులకు రైతు భరోసా వేసింది.

పెండింగ్ లో ఉన్న  నాలుగు ఎకరాలు ఆపైన పొలం ఉన్న రైతులకు రైతు భరోసా సహాయ నిధి వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 


ఐతే ఎంతో మంది రైతన్నలు రైతు భరోసా సహాయం కోసం వేచి చూస్తున్నారు. 


మళ్ళీ జూన్ మాసం ఖరీఫ్ సీజన్ కూడా వస్తుంది. ఈ సీజన్ కు కూడా రైతు భరోసా నిధులు వేస్తారో వేచి చూడాలి..


ఇది కూడా చదవండి....గ్రేట్ దేవత లాంటి డాక్టరమ్మ


భద్రాద్రి జిల్లాలో పెద్దపులి కలకలం


Post a Comment

أحدث أقدم