🔥 బ్రేకింగ్ న్యూస్ 🔥మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి



ములుగు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలుడు

మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి


పలువురు పోలీసులకు గాయాలు

కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు


పోలీసులపై కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు


తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం


ఓవైపు కర్ర గుట్ట లో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది.


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


ఇది కూడా చదవండి....బ్రేకింగ్ న్యూస్.. 14 మంది పాక్ సైనికుల మృతి

Post a Comment

أحدث أقدم