బిగ్ బ్రేకింగ్ న్యూస్: వచ్చే నెల యువ వికాసం ప్రారంభం: పొంగులేటి




తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ జూన్‌‌‌‌ 2 నుంచి రాజీవ్‌‌‌‌ యువ వికాసం పథకం ప్రారంభం కానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. 


ములుగు జిల్లాలోని టేకులగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడారు. 


యువవికాసం కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. 


ఇప్పటివరకు 57,667 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.


ఇది కూడా చదవండి...💥 బ్రేకింగ్ న్యూస్ 💥 సీఎం రేవంత్ కీలక ఆదేశాలు




Post a Comment

أحدث أقدم