టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, ప్రతినిధి రాజబాబు:


     టిఆర్ఎస్వి ములుగు జిల్లా నాయకుడు దుర్గం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరానికి దాదాపు వివిధ గ్రామాల నుండి చాలామంది వృద్ధులు పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో ఉచిత వైద్య శిబిరానికి వచ్చి తమ తమ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లకు వివరించారు..  

 ఈ ఉచిత వైద్య శిబిరంలో బిపి షుగర్ వివిధ రకాల టెస్టులు చేయడం జరిగింది.

 అలాగే వివిధ రకాల అనారోగ్య బాధితులకు వారి వారి తగిన మందులను డాక్టర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది..అదేవిధంగా వాళ్లకు కళ్ళు చెక్ అప్ చేయడం జరిగింది మరియు పేషెంట్స్ కి మందులు ఇవ్వడం జరిగింది మరియు షుగర్, ఈసీజీ, , అనేక వ్యాధులకు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు బుట్టాయిగూడెం మాజీ సర్పంచ్ కావేరి పద్మ చిన్ని కృష్ణ గారు , కావేరి నర్సింగరావు, కుమ్మరి నర్సింగరావు నాగార్జున రామారావు నర్సింగరావు రాజు బైరేష్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم