మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం - గణపతి ఉత్సవ కమిటీ

 




పినపాక, ఆగస్టు 30 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి.



పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు శనివారం గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారని కమిటీ వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సునీల్, ఎస్సై సురేష్ డాక్టర్ దుర్గ భవాని, మధు ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ కార్యదర్శులు కమిటీీ కురాళ్లు  మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم