పండగ పూట విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!

 





 




ఏపీలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. 



కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో లైటింగ్ కోసం స్తంభం ఏర్పాటు చేస్తుండగా.. కరెంట్ షాక్ తగిలింది. 



విద్యుత్ షాక్‌తో చరణ్ అనే యువకుడు మృతి చెందాడు.



 మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 




వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 




ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Post a Comment

أحدث أقدم