ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 3 అక్రమ ఇసుక ట్రాక్టర్ లు పట్టివేత

 



బూర్గంపహాడ్ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 



బూర్గంపహాడ్ మండల కేంద్రం లోని అక్రమంగా తొలి స్టాక్ పెట్టినటువంటి సుమారు 15 లారీల ఇసుకను సీజ్ చేసినటువంటి రెవిన్యూ అధికారులు అట్టి ఇసుకను వేలం పాట పెట్టకుండా రెవిన్యూ కార్యాలయానికి తరలించకుండా సీజ్ చేసిన చోట ఉంచడంతో కొందరు ఇసుక మాఫియాదారులు సీజ్ ఐనటువంటి ఇసుకను రాత్రి కి రాత్రే పోలీస్ స్టేషన్ ముందు నుండి అక్రమంగా తరలిస్తుండగా 2ట్రాక్టార్లను,బుడ్డగూడెం నుండి అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి మరో ట్రాక్టార్ను పట్టుకొని 3ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన బూర్గంపహాడ్ పోలీస్ లు పరారిలో జేసీబీ......




Post a Comment

أحدث أقدم