మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండలం పాత పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్ ఆటో ప్రమాద వశాత్తు బోల్తా పడింది.
ఈ ప్రమాదం లో జీవి మాల్ సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి వారిని హుటాహుటీన హాస్పిటల్ కి తరలించారు...
ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఇది కూడా చదవండి...గ్రేట్... టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం..!
إرسال تعليق