ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
లారీ బైక్ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి...భద్రాద్రి: ఆటో బోల్తా...పాపం మహిళకు తీవ్ర గాయాలు
إرسال تعليق