ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... శ్రీరామ్ ఫైనాన్స్ న్యాయం చేయాలి బాధితుడు ధర్నా.


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ ముందు  న్యాయం చేయాలని బైఠాయించిన రాయిగొమ్ము గ్రామానికి చెందిన బాధితుడు. శ్రీరామ్ ఫైనాన్స్ నన్ను మోసం చేశారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు అని  బాధితుడు,వారి బంధువుల ఆవేదన. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది