ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్..అశ్వాపురం మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి పరిస్థితి విషమం .
byRajashekar news update —0
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అశ్వాపురం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, సైకిల్ ఢీకొన్న ఘటనలో మొండికుంట గ్రామానికి చెందిన చతట్ల వెంకన్న కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
إرسال تعليق