కరకగూడెం:వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై రాజేందర్

G Rajashekar
By -
0

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కరకగూడెం మండల పరిధిలోని తాటిగూడెం పంచాయతీలో వాహనాలను స్థానిక ఎస్సై రాజేందర్ గురువారం తనిఖీ చేశారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని వాహనాలను,  నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడుస్తున్న వాహనాలను  తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనాల దారులు తప్పనిసరి హెల్మెట్ వాడాలని వాహనాలపై ఉన్న పెండింగ్ చలానులు వెంటనే క్లియర్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)