తెప్పోత్సవానికి సిద్ధమైన హంస వాహనం

encounterbulletnews
By -
0

 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


  భద్రాచలం రాములవారి దేవస్థానంలో ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన హంస వాహనాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దారు. గోదావరి తీరాన్ని అందంగా ముస్తాబు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి జలవిహారం చేస్తుండగా వేద పండితులు మంత్రోచ్ఛారణలు గావిస్తారు...

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)