ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ మణుగూరులో దొంగల హల్చల్

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మణుగూరు అశోక్ నగర్ టెలిఫోన్ ఎక్సంజ్ ఎదురుగా ఉన్న ముత్యాలమ్మ గుడిలో నిన్న అర్ధరాత్రి ఎవరో దొంగతనం చేశారు. గుడి లోపలికి ప్రవేశించి అమ్మ వారి హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్ళారు. అందులో ఎంత డబ్బులు ఉన్నాయో,ఇంకా ఏ వస్తువులు దోచుకొని వెళ్లారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

Post a Comment

أحدث أقدم