ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ గ్రామస్తులు (వీడియో)

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: అశ్వారావుపేట




భద్రాద్రి కొత్తగూడెం - అశ్వారావుపేటలోని ధమ్మపేట మండలం మల్లారం కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలాలలో షెడ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న గ్రామస్థులు


ప్రభుత్వ భూమి అక్రమించారంటూ షెడ్లు పీకి నివాసులను ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన రెవెన్యూ, పోలీస్ సిబ్బంది


షెడ్లు తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపిన గ్రామస్థులు


దీంతో పోలీసులకు గ్రామస్థులకు మధ్య ఘర్షణ


పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించిన పోలీసులు

Post a Comment

أحدث أقدم