భద్రాద్రి: 11 ఇసుక లారీలు సీజ్-

పాల్వంచ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఇసుక ర్యాంపుల నుండి ఓవర్ లోడ్ తో వెళుతున్న 11 లారీలను ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద   విజిలెన్స్ అధికారులు  సీజ్ చేశారు. వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Post a Comment

أحدث أقدم