ములుగు జిల్లాలో అసలేం జరుగుతోంది???




ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:

 రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. కాగా, ఇటీవల ఇదే ములుగు జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి.. సుమారు 50 వేలకు పైగా చెట్లు నేలకూలాయి. వరద బీభత్సానికి పలు ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. వరుస ప్రకృతి వైపరిత్యాలతో ములుగు జిల్లాకేమైందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మేడారం కేంద్రంగా భూకంపం వచ్చింది. అయితే సింగరేణి కోల్ బెల్ట్ దగ్గర ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి.

Post a Comment

أحدث أقدم