ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
స్థానిక ఎన్నికలు.. కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, కావాల్సిన సామగ్రి సమాచారం నిర్ణీత నమూనాలో పంపించాలని సూచించింది. సెప్టెంబరు 30 నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని, ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని నిర్దేశించింది
إرسال تعليق